Sermons & Messages

47 comments:

  1. Replies
    1. Download avvadam ledu sir

      Delete
    2. Download avvatam ledu sir
      ela cheyalo cheppandi please ?

      Delete
    3. Mee phone lo settings chusukovali

      Delete
  2. No words to say ,words can't carry my feelings

    ReplyDelete
  3. Good work dear brother....
    Keep Your editing and uploading continually ....
    All the contents are useful.....

    ReplyDelete
  4. Excellent messages brother keep doing good work

    ReplyDelete
  5. Excellent collections it is very useful to know about Bible truth

    ReplyDelete
  6. Replies
    1. ఎంతో విలువైన సంగతులను అందిస్తున్నందుకు క్రీస్తు సంఘం రాజనగర్ సహోదారులకు వందనాలు

      Delete
  7. సాతాను పై నెడు లోకం లో ఉన్న అపోహలు
    దైవజనులు లేఖనాలు ఆధారం తో తొలగించారు " సాతాను/ అపవాది" అందరూ చదవాలి...... రాజశేఖర్, క్రీస్తు సమఘం గూడూరు.

    ReplyDelete
  8. గుంటూరులో ఉన్న క్రీస్తుసంఘము కొరకు సంప్రదించవలసిన వారు ఈ క్రింద నెంబర్ కి ఫోన్ చేయగలరు.
    Ph. 9966082082

    ReplyDelete
  9. I humble request you to pray for gdevadanam garu health

    ReplyDelete
  10. Posts లో ఉన్న messages రావడంలేదు సరిచేయండి

    ReplyDelete
  11. Posts లో ఉన్న messages రావడంలేదు బ్రదర్

    ReplyDelete
    Replies
    1. Messages download avutunnaya brother?
      inka problem vastunda?

      Delete
    2. Br please post rekabiyulu
      Msg by GD sir

      Delete
  12. వందనములు ఏంతో అమూల్యమైన అంశాలను పెడుతున్నందుకు raj nagar coc వారికి ప్తత్యేక వందనములు

    ReplyDelete
  13. Raj nagar coc variki vandanamulu bro meeru pettina amsalu memu nerchukuntunamu etarulaku nerputhunnamu

    ReplyDelete
  14. దేవుడు ఒక్కడే అంటూ యేసు కూడా దేవుడు అని బోధించడం పరస్పరవిరుద్ధ వైఖరి వెల్లడించడం కాదా, ఎంతో తార్కికంగా గ్రంధ వ్యాఖ్యానం చేసే సువార్తికులు దేవదానం గారికి ఈ మాత్రం తెలియనట్టు బోధించడం బహు విడ్డూరమైన సంగతిగా తోస్తుంది.

    రెండు పరస్పర భిన్నమైన విశ్వాసాలు కలిగివుండి, విశ్వాస విషయంలో ఏకత్వం లేకుండుట బాధాకరం...

    ReplyDelete
  15. Thanks for messages

    ReplyDelete
  16. *దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది - కోలోస్స 2:9*

    ఈవచనాన్ని యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన శరీరంలో దేవత్వము ఉన్నది అని ఈ గ్రంధకర్త యైన పౌలు చెప్పినట్టు ఈమధ్యనే వ్రాసిన ఒక పుస్తకంలో వ్యాఖ్యానించారు సువార్తికులు దేవదానం గారు.

    బైబిల్ యొక్క తలా తోక తెలియని ప్రతి దౌర్భాగ్యుడు అని బెదిరింపు ధోరణిలో వ్రాయబడిన ఈ పుస్తకంలో (వీటిని గూర్చి నీ తత్వమేమో గాని...158 పేజీలో) తన జ్ఞాన చతురతను అద్భుతంగా వాడి తన అభిమాన శ్రోతలను తన చెప్పు చేతల్లో ఉంచుకునే ప్రయత్నం బాగానే చేసాడు....

    బైబిల్ యొక్క తల తోక తెలిసిన ఈయనకి తెలుగు చదవడం వచ్చుకదా ఇంకా తెలుగు వ్యాకరణం బాగా తెలుసుకదా?

    దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నివసించు చున్నది అని వ్రాయబడితే ఎప్పుడో గతంలో ఆయన భూమి మీద వున్నప్పుడు ఆయనకున్న శరీరంలో దేవత్వం నివసించింది అని వ్యాఖ్యానించారు ఏంటి?

    అంటే నివసించుచున్నది (ప్రస్తుతం అంటే గ్రంధకర్త వ్రాసే సమయానికి) అనే దానికి నివసించెను(గతంలో) అనే దానికి ఉన్న వ్యత్యాసం తెలిసి కూడా దానిని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఊక దంపుడు ఉపన్యాసం లేఖనాలను ఆ సందర్బంగా ప్రయోగించి యేసుని క్రీస్తు కాడను వాడు అబద్ధీకుడు అని వచనాలు ప్రయోగించాడు ఎవరు అబద్ధీకుడు దేవున్ని క్రీస్తుగా ప్రభువుగా నియమించాడు అనే వింత బోధ చేసే వారు అబద్ధీకులా యేసు ని క్రీస్తు అని బోధ చేసేవారా?

    క్రీస్తు నందు అంటే శరీరమనే సంఘం గూర్చి కాదంటాడు ఏంటి? గ్రంధకర్త వ్రాసే సమయానికి దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎక్కడ నివసిస్తూవున్నది సంఘంలోనా లేదా భౌతిక శరీరంలోనా?
    ఎవరిది విద్యా విహీనత సందర్భంలో నుండి విషయాన్ని ఉద్దేశాన్ని పరిశీలన చేయకుండా, వ్యాకరణాన్ని బట్టి ప్రస్తుతం ఉన్నదాన్ని ప్రస్తావిస్తున్నాడా లేదా గతాన్ని ప్రస్తావిస్తున్నాడా అనే సాధారణ పరిశీలన కూడా చేయకుండానే కత్తులు దూస్తున్నాడు....

    ఎవరిది నిరర్థక తత్వ జ్ఞానం దేవుడు క్రీస్తుగా చేయబడ్డాడు అని చెప్పేది ఎక్కడి తత్వం, సిలువ వేయబడిన యేసుని దేవుడు పరలోకానికి హెచ్చించి తన కుడి పార్శ్వమున కూర్చుండ బెట్టుకుని క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాడు అని చెప్పబడిన సత్యాన్ని వదిలేసి ఇంకేదో అతికించి అద్భుతాన్ని చూపాలనుకోవడం జ్ఞాన చతురత కాదా?

    తను చెప్పిందాన్ని ఖండిస్తున్నారు అనుకుంటూ ఉడుక్కుని వ్రాస్తున్నాడే గాని పరిశీలన చేసి దిద్దుకుందాము అనుకోవడం లేదనిపిస్తుంది వీరికి...

    వయసులో చిన్న వాళ్ళు చెప్పినా సత్యాన్ని వాక్యపు వెలుగులో పరిశీలన చేయాల్సిందే...

    లేకపోతే నిత్యత్వంతో అట్లాడొద్దు అని బోధించేవారే హృదయాన్ని కఠినపర్చుకుని నిత్యత్వపు త్రోవలోనుండి తప్పి పోయి అనేకులకు సత్యము అర్ధం కాకుండా అడ్డుపడినట్టే సుమా!

    కొత్తగా వినే వారికి వీరి అనుభవపు వాక్ చతురత అద్భుతంగా అనిపించొచ్చు గాని , చెప్ప బడుతున్న పద ప్రయోగాల వెనుక ఉన్న ఉద్దేశం ఎంత వరకు సత్యము, లేఖనాల ఉద్దేశాన్ని అనుసరించి చెప్పబడుతుందా అని పరిశీలనగా చూసే వాళ్ళకి ఆ చాతుర్యమైన మాటల్లో వున్న డొల్లతనం అర్ధమౌతుంది....
    కాబట్టి సత్యాన్ని మాటల గారడితో ఏమార్చలేము....

    సువార్తికుని పై వుండే అభిమానపు చట్రం నుండి బయటకు వచ్చి పై లేఖనాన్ని సందర్భాన్ని బట్టి వ్యాకరణాన్ని బట్టి చూడండి కావాలంటే english లో కూడా చూడండి లేదా మూల భాషలో ఏముందో కూడా చూడండి

    సువార్తికులు దేవదానం గారు అపోస్తలుల బోధ అంటూ అపొస్తలులు ఎన్నడూ లేఖనాల వెలుగులో ఆధారాలు చూపి రుజువు చేయని దేవత్వంలో ముగ్గురు

    యేసుని క్రీస్తు గా కాకుండా దేవునిగా విశ్వసించాలి అయితే మనకి కాదులే ఇంకెవరికి కాదులే అని గ్రహింపు లేని బోధలను రుద్దుతున్నారు తప్ప మరొకటి కాదు.....

    ReplyDelete
    Replies
    1. వండములు బ్రదర్,
      కొలస్సి:2:9
      శరీర దారిగా క్రీస్తు ననుందు నివసించు చున్నది అంటే అర్ధం ఎంటి??? మీరు అంటునట్లు దీనిని అర్ధం చేసుకోడానికి వ్యాఖ్యానం అవసరం లేదు...క్రీస్తు శరీర దారిగ ఎప్పుడు ఉన్నారు?? భూమి మీద ఉన్నపుడే కదా విషయం ఎందుకు లోచించలేదు బ్రదర్

      Delete
  17. శరీరమైన సంఘములో దేవత్వము ఉందటా..కానీ ఆ శరీరానికి (సంఘానికి) శిరస్సు అయిన క్రీస్తు లో దేవత్వము లేదట..!! బలే వింతైన వివరణ ఇచ్చారు చంద్రశేఖర్ బాసిరెడ్డి గారు మీరు.. 🙏🙏😁

    ReplyDelete
    Replies
    1. క్రీస్తులో దేవుడు నివసిస్తున్నారు sir
      సంఘం దేవుని నివాస స్థలం క్రీస్తు దేవుడని ప్రకటించడానికి ఎన్ని ఎత్తులు ఎన్ని జిమ్మిక్కులు వాడుతున్నారో,క్రీస్తుని దేవుడని నిరూపించడం అంటే దేవుడొక్కడే అనేది తప్పు అని స్థాపించడమే మరియు క్రీస్తులో దేవుడు లేడని చెప్పడమే.

      దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత
      అంటే
      పాత నిబంధన కాలంలో దేవుడు ప్రత్యక్ష గుడారం లో వారిమధ్య నివసించేవారు

      ఇప్పుడు క్రీస్తు శరీరం అనే సంఘంలో దేవుడు నివసిస్తున్నారు

      లాజిక్ లు వాడకుండా మూలాలు లేఖన ఉద్దేశం చూడటం ఉత్తమంగా ఉంటుంది.

      పరిశీలన చేయకుండా మాట్లాడటం బోధ చేయడం సబబు కాదు sir


      Delete
    2. Karunakar ponturi గారికి గ్రంధకర్త వ్రాసే time కి యేసుక్రీస్తు భౌతిక శరీరం కలిగి లేడు అని ఎందుకు అర్ధం కాలేదో మరి....

      Delete
    3. సంఘంలో దేవత్వం ఉంది కాబట్టి క్రీస్తుకి దేవత్వం ఉంది ఆయన కూడా దేవుడే అని రుజువు చేసేవారు, శిరస్సుకి దేవత్వం ఉంటే సంఘంలో ఉన్నవారికి కూడా దేవత్వం ఉన్నట్టే కదా అయితే అందరూ దేవుళ్ళే, బహుదేవత భక్తికి మూలమైన ఇలాంటి ఆలోచన ధోరణి అనేక సంవత్సరాలుగా ముగ్గురు దేవుళ్ళు లేదా ముగ్గురైన ఒక్కడే దేవుడు అనే ఈ బోధలు నాటి అపోస్టలుల బోధని నాశనం చేయడానికి వచ్చినవే

      Delete
  18. అసలు పైన కింద వ్రాయబడి వచనములు వదిలేసి పూర్తిగా సంబందం లేని వ్యాఖ్యానం చేస్తున్నారు చంద్రశేఖర్ గారు మీరు. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఒకప్పుడు మర్త్యమైన, ఇప్పుడు మహిమ పరచబడిన క్రీస్తు శరీరములో నివశించుచున్నది.. కేవలం క్రీస్తు యొక్క దేవత్వమును తప్పు పట్టాలి అన్న ఉద్దేశంతో మీరు అలా సంబందం లేని వ్యాఖ్యానం చేస్తున్నారు.. ఆ పత్రిక రాయడంలో గ్రంథకర్త యొక్క ఉద్దేశం సరిగ్గా తెలిస్తే ఆ వచనం అలా అర్దం చేసుకోరు ఎవరు..

    ReplyDelete
    Replies
    1. క్రీస్తు దేవుడే అయితే ఆయనకు దేవుని సహాయం అవసరం ఉండదు, క్రీస్తు తన దేవత్వాన్ని బట్టి కార్యాలు చేసి ఉన్నట్లయితే దేవుడాయనకు సహాయం చేయాల్సిన పని లేదు కదా

      Acts 2:22: "ఇశ్రాయేలువారలారా, యీ మాటలు వినుడి. #దేవుడు నజరేయుడగు #యేసుచేత అద్భుతములను మహత్కార్యములను సూచకక్రియలను మీమధ్యను #చేయించి, ఆయనను #తనవలన మెప్పుపొందినవానిగా మీకు #కనబరచెను; ఇది మీరే యెరుగుదురు.౹"

      Acts 10:38: "అదేదనగా #దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను #శక్తితోను అభిషేకించెనను నదియే. దేవుడాయనకు #తోడైయుండెను @గనుక ఆయన మేలుచేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను.౹"

      Delete
    2. Vandanamulu brother ,
      క్రీస్తు కి దేవత్వం లేకపోతే హెబ్రీ:1:5-13 లిఖించిన వచనాలు తండ్రి అయిన దేవుడు అనగా(హెబ్రేయుల దేవుడు) యేసు క్రీస్తు గూర్చి రాసిన మాటలు. అయితే మీరు చెప్పినట్లు క్రీస్తు అనాది లో దేవుడు కాకపోతే 8వ వచనం లో దేవా అని ఎందుకు సంబొడించారో తెలపండి

      Delete
  19. Hi brothers, any lesson available on book of James.

    ReplyDelete
  20. ఆత్మ క్షేమాభివృద్ధికొరకై వినుటకు మంచి మంచి సందేశములు update చేస్తున్నందుకు వందనాలు🙏🙏🙏

    ReplyDelete
  21. ఆత్మ ఫలాలు అభివృద్ధి కొరకుచేస్తున్న ఈపనిదేవుని కి మహిమ

    ReplyDelete
  22. Good collection br
    Very useful for us

    Thanks br

    ReplyDelete
  23. No words to say, great analysis of the scriptures we found from this messages, No where in the world you get this much of information, Thank you, thank you one and all ,Keep it up. 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  24. Great messages in the name of the Lord.

    ReplyDelete
  25. Yesu kreesthu chesina adbhutalu srushti meeda ayanaku gala adhukaraaniki soochana.. ane lesson kavali brother..Please post..Vandanalu

    ReplyDelete
  26. బొబ్బిలి క్రీస్తు సంఘము
    9505736083

    ReplyDelete
  27. Gudaparthi Church of Christ

    ReplyDelete